Posted on 2025-05-13 12:10:19
జేఏసీ ఆధ్వర్యంలో 20వ తారీకున నిర్వహిస్తున్న ఒక్కరోజు దేశవ్యాప్తిత సమ్మె లో భాగంగా సింగరేణిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన.. కాపుకృష్ణ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం
జేఏసీ ఆధ్వర్యంలో జీకే ఓసి లో ఏర్పాటుచేసిన ద్వారా సమావేశంలో కాపు కృష్ణ
డైలీ భారత్, సింగరేణి: నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని, కోల్ బ్లాక్ లను ప్రైవేటీకరించకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క గేటు సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మల్లికార్జున్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రాజాక్ గారు, సిఐటియు జనరల్ సెక్రెటరీ మంద నరసింహారావు, ఐ ఎఫ్ టి యు నాయకుల సంజీవరావు టీబీజీకేఎస్ నాయకులు కాగితపు విజయ్ కుమార్, రాజ్ కుమార్, ఎఐటియూసి నాయకులు వీరస్వామి,గట్టయ్య ఎం ఆర్ కే ప్రసాద్, ఐఎన్టీయూసీ నాయకులు గోపు కుమార్, బి రాజేశ్వరరావు, భీముడు సిఐటియు నాయకులు విజయగిరి శ్రీనివాస్, రామ్మూర్తి మరియు అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >