| Daily భారత్
Logo




ఇన్కమ్ టాక్స్ కమిషనర్ లావుడియా జీవన్ లాల్ నాయక్ 70 లక్షల అవినీతికి పాల్పడడం దుర్మార్గమైన చర్య

News

Posted on 2025-05-13 12:11:56

Share: Share


ఇన్కమ్ టాక్స్ కమిషనర్ లావుడియా జీవన్ లాల్ నాయక్ 70 లక్షల అవినీతికి పాల్పడడం దుర్మార్గమైన చర్య

TRS (D) పార్టీవ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ 

డైలీ భారత్, హైదరాబాద్: భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి, వ్యవస్థలు కుంటు బడడానికి లంచగొండితనం ప్రధాన కారణం ఒక బాధ్యత గల ఇన్కమ్ టాక్స్ కమిషనర్ అయ్యుండి జీవన్ లాల్ నాయక్ 70 లక్షల అవినీతికి పాల్పడ్డారు అంటే గతంలో ఎన్ని కోట్ల అవినీతికి పాల్పడ్డారు అనే విషయం మనకు అర్థమవుతుంది అవినీతి అధికారులు లంచాలకు అలవాటు పడుతుండడం, CBI వారిని అరెస్టు చేసి ఎంక్వయిరీ చేయడం జరుగుతూనే ఉంటుంది. ఇది సిబిఐ కు తెలిసిన కొంత సమాచారమే ప్రభుత్వ అధికారులు చాలా మంది వందల కోట్ల అవినీతికి పాల్పడితే ప్రభుత్వాలు ఏమి చేయగలుగుతాయి. అనేది కాకుండా ప్రధానమైన పోస్టుల్లో ఉన్న అధికారులపై నిగా పెట్టవలసిన అవసరం ఉన్నది. నిజాయితీగల అధికారులు కూడా దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది

అధికారుల అవినీతికి తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) TRS (D) రాజిలేని పోరాటం చేస్తుంది.

అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని, వారిని ఉద్యోగ బాధ్యతల నుండి తొలగించాలని, వారి  బినామీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని  TRS (D) డిమాండ్

Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >
Image 1

నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుంది...

Posted On 2026-06-23 13:31:34

Readmore >
Image 1

కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి

Posted On 2026-06-23 12:14:31

Readmore >
Image 1

నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం

Posted On 2026-06-23 11:59:52

Readmore >
Image 1

ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-23 11:09:19

Readmore >
Image 1

బాసర ఆలయంలో దోపిడీ... అమ్మవారి కిరీటం మాయం

Posted On 2026-06-23 10:47:40

Readmore >
Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >