| Daily భారత్
Logo




తెలంగాణలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయం: ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

News

Posted on 2023-12-10 13:44:04

Share: Share


తెలంగాణలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయం: ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పారి శ్రామిక ఐటీ రంగాలను మరింత బలోపేతం చేస్తా మని, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పిం చటమే ధ్యేయంగా చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు,ఐటీ,శాసన సభ వ్యవహారాల శాఖశాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

శ్రీధర్ బాబుకు పోర్టు ఫోలియోలు ఖరారు చేసిన తర్వాత ఆయన మాట్లా డుతూ.. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రకటిం చిన ఐటీఐఆర్ రివిజన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరు పనున్నట్లు ఆయన తెలిపారు.

ఫార్మాసిటీని నెలకొల్పే విష యంలోనూ ప్రజల అభి ప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసు కోనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

అన్ని అంశాలపై శాసన సభలో చక్కటి చర్చ జరిగేలా చర్యలు తీసు కుంటామని వివరించారు

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >