Posted on 2025-06-09 10:23:59
డైలీ భారత్, భీమునిపట్నం: విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు.. హేమలత అనే మహిళతో పరిచయమైంది. ఆమె చేపల తిమ్మాపురంలో రాడ్ బెండింగ్ పనులు చేస్తున్న నూకరాజుకు పరిచయం చేసింది. అతను ఉపాధి చూపిస్తానని నమ్మబలికి ఇంటికి తీసుకువెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరున జరిగిన ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు శనివారం భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు కేజీహెచ్‌కు తరలించారు. నూకరాజు, అతడికి సహకరించిన హైమావతిపై పోక్సో నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >