Posted on 2025-06-18 13:08:52
డైలీ భారత్, తెలంగాణ: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రారంభమైన ఐదు రోజుల్లోనే 1.17 లక్షల మంది విద్యార్థులు చేరారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో ఫస్ట్ క్లాసులోనే 55,000 మందికిపైగా చేరడం విశేషం. ప్రైవేట్ పాఠశాలల నుంచి 18,000 మంది మారినట్లు తెలుస్తోంది. బడి బాట కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం అడ్మిషన్ల సంఖ్య 2 లక్షలు దాటే అవకాశముందని అంచనా వేసిన అధికారులు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >