Posted on 2025-06-19 18:02:28
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏన్కూర్ మండలంలో తూతక్కన లింగనపేట గ్రామ పంచాయతీకి చెందిన ఇటీవల ఆనారోగ్యాంతో మరణించిన గడ్డం వెంకన్న తండ్రి గడ్డం పుల్లయ్య దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించిన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
ఈ కార్యక్రమంలో గిద్దిగిరి సత్యనారాయణ, భూక్య ధర్మానాయక్, రాచబంటి వీరభద్రం, భుక్యా వసంత్రు మరియు తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >