Posted on 2025-06-21 20:49:52
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రికొత్తగూడెం జిల్లా టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొప్పుల రమేష్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శేషగిరి నగర్ లో వారి ఇంటి వద్ద టీజేఏఎంయు జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సభ్యులు సన్మానించడం జరిగింది వారు భవిష్యత్తులో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు మరియు శాలువా కప్పి బోకేతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన, మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు దాసరి సాంబశివరావు ,జిల్లా అధ్యక్షుడు, ఎన్ హెచ్ ఆర్ స్టేట్ సెక్రటరీ విష్ణు వర్ధన్, ఉమ్మడి జిల్లాల స్టాప్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్,ప్రభాకర్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >