Posted on 2025-07-14 11:46:27
డైలీ భారత్, కర్ణాటక: ప్రముఖ నటి జి.సరోజా దేవి కన్నుమూశారు. యశ్వంత్‌పూర్‌లోని మణిపాల్ ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. 1938, జనవరి 7న బెంగళూరులో జన్మించిన ఆమె.. 1955లో "మహాకవి కాళిదాస" అనే కన్నడ మూవీతో చిత్రరంగంలోకి అడుగుపెట్టారు. NTR, ANR, MGR లాంటి దిగ్గజ నటులతో కలిసి సినిమాలు చేశారు. తెలుగులో దాగుడు మూతలు, పండంటి కాపురం, దాన వీర శూర కర్ణ, అల్లుడు దిద్దిన కాపురం వంటి హిట్ చిత్రాల్లో నటించారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >