| Daily భారత్
Logo




నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు

News

Posted on 2025-07-14 19:48:30

Share: Share


నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తిన్మార్ మల్లన్న పై నవిపేట్ పోలిస్ స్టేషన్లో కవిత అబిమానులు, బిఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తిన్మార్ మల్లన్న అతియాస్ చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీ సభ్యతన్ని రద్దు చేయాలని, ఎమ్మేల్సి పదవి నుండి సస్పెండ్ చేయాలని కవిత అబిమాని సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు డిమాండ్ చేశారు. గత రెండు రోజుల క్రితం ఒక బహిరంగ సభలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై అనుచిత వాఖ్యలు చేసిన తిన్మార్ మల్లన్న ఆలియస్ చింతపండు నవిన్ పై ప్రెస్ మిట్ పేట్టి, నవిపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. రెండు సంవత్సరాల నుండి మా అబిమాన నాయకురాలు బిసిల కోసం శాసనభండలిలో మట్లాడుతు, బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని ఒక ధృడ సంకల్పంతో కంకణం కట్టుకోని మరి బిసి ల కోసం కోట్లాడిందని తెలిపారు. ఒక బీసీ దొంగ తీన్మార్ మల్లన్న బిసి లను రాజకీయంగా వాడుకోంటు, బిసి ల కోసం పనిచేస్తున్న కవితక్క పై మట్లాడం కరేక్టు కాదని హెచ్చరించారు. మల్లి ఒక్కసారి ఇలాంటివి పునవృత్తం అయితే గ్రామలల్లో తిరగనియకుండా ఈ బిసి బిడ్డలే బట్టలు ఉడదిసి కోడుతారని అన్నారు. మున్నురు కాపు లో పుట్టి నీ నోటితో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నందుకు మున్నురుకాపు సభ్యులం సమాజంలో తల దించుకునేలా పరువు తిసున్నావని అన్నారు. ఒక మున్నురు కాపు సభ్యుడిగా ఇంకోసారి ఇలాంటి మాటలు మట్లాబితే మున్నురు కాపు మహిళలలే నీ తాట తీస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోసైటి చైర్మన్లు న్యాలకంటి అబ్బన్న, మగ్గరి హన్మండ్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సూరిబాబు, నర్సయ్య, ప్రవీణ్, సతీష్, జాపర్, నహిమ్, కృష్ణా, పోతన్న, ఆర్జున్, అప్సార్ ఉన్నారు.

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >