Posted on 2025-07-20 19:25:18
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో శ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం నందు ఆషాడ మాస బోనాల పండుగ సందర్భంగా ఉదయం 7 గంటల మామిడి తోరణాలంకరణ కార్యక్రమం మరియు 8 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారి ప్రీతిగా పురహితులచే ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది పాపకొల్లు పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రీతిగా గ్రామ కూడల్లో బొడ్రాయి బోనాలు సమర్పించి డప్పు వాయిద్యాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మరియు కోళ్లు మేకలు భక్తులు తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు గ్రామ ప్రజలు పాడి పంట సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి మనస్పూర్తిగా మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో కోట మైసమ్మ తల్లి భక్తి బృందం పాల్గొన్నారు
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >