Posted on 2025-07-21 18:25:11
ఓ మహిళ తన భర్త వేధింపుల పట్ల కమిషనర్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలు
మహిళా ఫిర్యాదు పట్ల హుటాహుటిన స్పందించిన పోలీసు కమిషనర్
సత్వర చర్యలు తీసుకోవాలి ఆదేశాలు జారీ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఓ మహిళా ఫిర్యాదుదారులు తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ కార్యాలయానికి రావడం జరిగింది. ఉదయం సమయంలో అప్పుడే అటువైపు నుంచి పోలీస్ కార్యాలయానికి వస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ అట్టి మహిళా ఫిర్యాదురాలిని చూసి తన కారులో నుంచి దిగి త్వరితగతిన అట్టి మహిళా ఫిర్యాదుదారురాలు వద్దకు వెళ్లి అట్టి ఫిర్యాదును తీసుకొని ఆమె సమస్యను క్షుణ్ణంగా విన్నవించారు. ఆ మహిళ ఫిర్యాది పేరు భామని సవిత అని రెండవ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన వారిమని తన భర్త వేధింపులు, అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని కమిషనర్ కు తమ సమస్యను విన్నవించారు.
ఈ మహిళ ఫిర్యాదిరాలి సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కి ఆదేశాలు జారీ చేశారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >