| Daily భారత్
Logo




గృహ నిర్భందం చేసిన అన్న

News

Posted on 2025-07-21 18:36:04

Share: Share


గృహ నిర్భందం చేసిన అన్న

బంధాల కంటే ధనమే ముఖ్యం అంటున్న బంధువులు

భార్య,భర్తలను విడదిస్తా  అంటున్న తాత్కాలిక విద్యుత్ ఉద్యోగి

నిరంతరం అంగన్వాడి,తాత్కాలిక విద్యుత్ ఉద్యోగుల పని అదే

నన్ను ఏమి చేయలేరు అంటూ జోరుగా ప్రసారాలు

నేను చెప్పినట్లు చేయకుంటే చంపేస్తా తాత్కాలిక ఉద్యోగి

కనీస బాధ్యత లేని సోదరుడు, పంతం విడవనంటున్న కుటుంబ సభ్యులు

లాయర్ సలహా తీసుకుంటా అభాగ్యుడ్ని చంపేస్తా

వీరి ప్రవర్తనకి పెద్దమనుషులైన,పోలీసులైన ఆశ్చర్య పోవాల్సిందే

తన భార్యతో సుఖసంతోషం,సోదరి మాత్రం అక్కడ కర్మికారాలు

డైలీ భారత్, దమ్మపేట: ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏ కుటుంబ సభ్యులైన సంతోషంగా గడపాలనుకుంటారు, కానీ ఓ గ్రామంలో వింత విచిత్రంగా తోడబుట్టిన సోదరుడే   కాల యముడిల మారి, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లే విద్య బుద్ధులు నేర్పాల్సిన అంగన్వాడి ఉద్యోగి సలహాలతోటి, మాతృమూర్తి  అనుచరాలతో  డబ్బులు కోసం చరవాణి సైతం మార్చేసి గృహ నిర్భందన చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లో కలకలం రేపుతుంది, ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం బంజరగుడెం గ్రామానికి చెందిన వ్యక్తి వేలేరుపాడు లో నివాసం ఉంటు తాత్కాలిక  విద్యుత్ ఉద్యోగి విధులు నిర్వహిస్తూ, నేను మూర్ఖుడ్ని నేను చెప్పేదే వేదం, నా మాట వినకుంటే సొంత సోదరినైన చంపేస్తా  అనే వికృత చేష్టలు చేస్తూ, సోదరిని ఒక ఉత్త కర్రల ఆడిస్తూ సంసార జీవితానికి దూరం చేస్తూ, తను సోదరి పసిడిని సైతం  బ్యాంకు తకట్టుకు పాల్పడి నేటికీ వడ్డీ రుణాలు చెల్లిస్తూ, ఇబ్బందులు పట్టించుకోకుండా వేరుగా తీసుకున్న రుణాన్ని ఎత్తి చూపిస్తూ, నిండు రెండు  జీవితాలు కుప్పకులిపోతుంటే, తన ప్రవర్తనని కథనాల రూపంలో వెలికి తీస్తున్నారు అని తన సోదరి మరియు భాగస్వామి ముసుగులో  కుక్కునూరు పోలీస్ స్టేషన్ లో తన నిజ స్వరూపాలు ఆపటానికి గురిగింజల మారిన చిచ్చర పిడుగు తెలివి తేటలకు ఎవరైనా శభాష్ అనల్చిందే, 

నాకు విద్యుత్ శాఖ లో అధికార  ప్రోత్స బలం ఉంది  నన్నెవరూ ఏమి చేయలేరు, అంటూ విర్రవీగే ప్రస్తావన సైతం నేను జీవితాలు బలవుతున్న పట్టించుకునే నాధుడు లేకపోవడంతో సమాజం సిగ్గుచేటుతో తలవంచుతుంది, 

ఇంత జరుగుతున్న అదే అధికారం ప్రభావం గని స్థానిక పెద్ద మనుషుల మాట తీరు కానీ నిండు జీవితాన్ని నిలబెట్టలేని సంకల్పం రానందుకు యావత్ ప్రజానీకం సిగ్గుపడే ప్రస్తావన తీసుకొస్తుంది, 

ఇంతటి అవాంఛనీయ ఘటనలు కు పాల్పడే వారిని ఒక విధి నిర్వహణమైన వ్యవస్థలో కొనసాగిస్తుండటం గమనర్హం నేడు తన సోదరి జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్న తరుణం ఉన్న అజ్ఞాని మునుముందు ఉన్నత స్థాయికి వెళితే సమాజం బ్రష్టు పట్టే పరిణామాలు కూడా ఎదురయ్యే పరిస్థితులు సమాజంలో చూడక తప్పదు, 

రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా వేరు చేసిన ఈ ప్రబోధి  ప్రవర్తన తీరుపై అనేక సంఘాలు తప్పు పడుతూనే ఉన్నాయి, కనీస స్పందన లేని ప్రబోది, నేను చెప్పింది వేదం అన్న తరుణంలో సమాజాని సైతం వెక్కిరిస్తున్నాడు, ఇకనైనా మునుముందు ఇతనిపై మార్పు వస్తుందా లేదా అన్న ప్రశ్నలు మాత్రం అర్థం కాని అంతరాయం గానీ మిగిలిపోయాయి, 

నిండు జీవితాలు ఒక్కటి చేసి నిలబెట్టే దానికి ఈ ప్రబుద్ధుడికి తగిన గుణపాఠం చెప్పేదానికి సంబంధిత సంఘాలు సైతం స్పందిస్తాయో లేదో వేచి చూడాల్సిన తరుణం ఉంది 

తాత్కాలిక విద్యుత్ శాఖ ఉద్యోగి సంప్రదించి, 8333944613, 8919567773, తగిన గుణపాఠం చెప్పి నిండు జీవితాన్ని  ఒక్కటి చేసే దానికి సంబంధిత సంఘాలు సైతం ముందుకొస్తాయా , ఆజ్ఞని మాటలకు వత్తాసు పలుకుతాయా అన్న ప్రశ్నలు పలువురు బాధితులు సైతం ఆశ్చర్యం లో ఉంచాయి

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >