Posted on 2025-08-09 16:21:42
డైలీ భారత్, హైదరాబాద్ : పన్ను చెల్లింపుదారులు సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ను తప్పకుండా సకాలంలో దాఖలు చేయాలని టీవీఎన్ టాక్స్ కన్సల్టెన్సీ (హైదరాబాద్)కి చెందిన టాక్స్ కన్సల్టెంట్ వెంకట్ సూచించారు. ఆలస్యం చేస్తే పన్ను వాపసు ప్రయోజనం కోల్పోవడంతో పాటు, వడ్డీ మరియు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఐటీఆర్ దాఖలు సమయంలో సరైన ఫారమ్ ఎంపిక చేసుకోవడం, అన్ని ఆదాయ వనరులను సరిగ్గా పేర్కొనడం, తగిన ఆధారాలు ఉండే మినహాయింపులు మాత్రమే క్లెయిమ్ చేయడం చాలా కీలకమని తెలిపారు. తప్పుడు సమాచారంతో రిటర్న్ దాఖలు చేస్తే లోపభూయిష్ట నోటీసులు రావడంతో పాటు, తిరిగి నవీకరించాల్సిన అవసరం ఏర్పడి, అదనపు జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఐటీఆర్ ప్రక్రియపై స్పష్టత లేకపోతే నిపుణుల సహాయం తీసుకోవాలని వెంకట్ సూచించారు. మరింత సమాచారం కోసం 8885675574 నంబర్‌కు సంప్రదించవచ్చని తెలిపారు.
రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!
Posted On 2026-07-13 15:55:48
Readmore >
పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?
Posted On 2026-07-13 13:56:11
Readmore >
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >