Posted on 2025-08-09 16:26:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాఖీ పండుగ రోజు తన సోదరితో రాఖీ కట్టించుకుని తిరుగు ప్రయాణమైన తమ్ముడిని కంటైనర్ రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. పండగ వేళ అ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
నిర్మల్ జిల్లా బాసర కు చెందిన సాయి బబ్లూ (21) మరో యువకుడి తో కలిసి బైక్ పై బాసర్ వెలుతుండగా నవీపేట్ మండలం జగ్గారావు ఫారం వద్ద కంటైనర్ డి కొట్టింది. ఈ ఘటనలో బబ్లూ అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. సాయి బబ్లూ సోదరి నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్డులో అత్తారింటిలో ఉండగా అక రాఖీ పండుగ బాసర్ నుంచి శనివారం ఉదయం వచ్చాడు. అక్కతో రాఖీ కట్టించుకుని బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సోదరుడు చనిపోయిన విషయం తెలిసి అక్క తో పాటు వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. సాయిబబ్లూ స్థానిక దేవాలయంలో తాత్కాలిక ఉద్యోగి పనిచేస్తున్నట్లు సమాచారం... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!
Posted On 2026-07-13 15:55:48
Readmore >
పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?
Posted On 2026-07-13 13:56:11
Readmore >
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >