| Daily భారత్
Logo




తెలంగాణలో మరో 7 రోజులు కుండపోత వర్షాలు

News

Posted on 2025-08-10 04:30:27

Share: Share


తెలంగాణలో మరో 7 రోజులు కుండపోత వర్షాలు

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కుంభవృష్టి వర్షం కురుస్తుండగా, హైదరాబాద్‌లో ఉదయం ఉక్కపోత, సాయంత్రం కుండపోతగా వాన పడుతోంది. శనివారం నుంచి 15వ తేదీ వరకు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 10, 11న మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో, 12, 13, 14, 15న ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది .

Image 1

రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!

Posted On 2026-07-13 15:55:48

Readmore >
Image 1

పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?

Posted On 2026-07-13 13:56:11

Readmore >
Image 1

హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...

Posted On 2026-07-13 13:25:59

Readmore >
Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >