Posted on 2025-08-10 04:31:30
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్ఐ రంజిత్ సిబ్బందితోపాటు తోగూడెం సమ్మక్క సారక్క గుడి వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అశ్వాపురం వైపు నుండి మణుగూరు వైపునకు ఒక ఆటో అనుమానాస్పదంగా వస్తుండగా ఆటోని ఆపి తనిఖీ చేయగా ఆటో 32 కేజీల గంజాయి దొరికినది *ఇద్దరు వ్యక్తులు అట్టి గంజాయిని ఒరిస్సా నుండి కొనుగోలు చేసి అట్టి గంజాయిని వరంగల్ తరలిస్తున్నారని విచారణలో తేలింది.అట్టి ఇద్దరు ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది అట్టి ఇద్దరు ముద్దాయిల తోడం శ్రీను తండ్రి సీతారామయ్య వయసు 34 సంవత్సరాలు ఎస్టి కోయ కూలీ గ్రామం కుసున్నపల్లి పెద్దపాక మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా* 2. బానోత్ కుమార్ తండ్రి సోమ్లా వయసు 32 వృత్తి వ్యవసాయం గ్రామం బోడ గుట్ట తండా మహబూబాబాద్. వివరాలు తెలియజేసిన మణుగూరు ఎస్సై రంజిత్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!
Posted On 2026-07-13 15:55:48
Readmore >
పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?
Posted On 2026-07-13 13:56:11
Readmore >
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >