Posted on 2025-08-10 07:12:39
నిందితుడు మదన్ అలియాస్ సన్నిపై 307 సెక్షన్ కింద అటెంప్ మర్డర్ కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాఖీ పండగ పూట నగరంలోని మూడవ డివిజన్ పరిధిలో గూపన్పల్లి లో చిన్న విషయంలో జరిగిన ఘటనతో నిందితులు మదన్ అదే గ్రామానికి చెందిన అనిల్, అనిల్ వల్ల అక్క చంది దీపిక, అనిల్ మిత్రుడు శైలేందర్ పై విచక్షణ క్రిహితంగా బీరు సీసా పగలగొట్టి ముగ్గురిపై కిరాతకంగా దాడీకి పాల్పడినట్లు రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు. కిరాణా దుకాణం వద్ద అనిల్, లు వెళ్లగా అనుకోకుండా అనిల్ మిత్రుడు కాలు మదన్ కు తగలడంతో తాగిన మొత్తంలో విచక్షణ కోల్పోయి బీరు సీసా తీసుకొని దాన్ని పగలగొట్టి వారిపై డాడీకి పాల్పడిన జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఘటన సుమారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగిందని ఎస్సై వివరించారు. నిన్నితుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. మరో వైపు పగిలిన బీరు సీసా తో డాడీకి గురైన ముగ్గురిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు డివిజన్ బిజెపి నాయకుడు చింత శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!
Posted On 2026-07-13 15:55:48
Readmore >
పెంజర్ల వెంచర్‌లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?
Posted On 2026-07-13 13:56:11
Readmore >
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >