Posted on 2025-08-12 14:04:13
డైలీ భారత్, మంచిర్యాల: Gadiyaram Srinivasulu, Junior Assistant in PHC Angaraajpalli & In-Charge of Kotapalli PHC in Mancherial district, was caught by Telangana #ACB Officers for demanding and accepting the #bribe of Rs.6,000/- from the complainant "To prepare Two DA arrear bills pertaining to the complainant and to submit the same to the DDO, Kotapalli PHC".
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారునికి సంబంధించిన బకాయిలో ఉన్న రెండు కరువు భత్యపు బిల్లులను సిద్ధం చేసి వాటిని కోటపల్లి - ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని డి.డి.ఒ. గారికి సమర్పించడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.6,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము యొక్క ఇన్‌చార్జ్ మరియు అంగరాజు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రములోని జూనియర్ అసిస్టెంట్ - గడియారం శ్రీనివాసులు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >