| Daily భారత్
Logo




జెన్నారెడ్డి విజయ దశదిన కర్మ కార్యక్రమంలో నివాళులర్పించిన ఉమ్మడి జిల్లాల డైలీ భారత్ స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్, రిటైర్డ్ ఏఎస్ఐ నాగేశ్వరరావు

News

Posted on 2025-08-13 14:39:52

Share: Share


జెన్నారెడ్డి విజయ దశదిన కర్మ కార్యక్రమంలో నివాళులర్పించిన ఉమ్మడి జిల్లాల డైలీ భారత్ స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్, రిటైర్డ్ ఏఎస్ఐ నాగేశ్వరరావు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అప్పటిజూలూరుపాడు ఎస్ఐగా సుదీర్ఘకాలం విధులు నిర్వహించిన సీఐ జెన్నారెడ్డి నరసింహారెడ్డి  సతీమణి

విజయ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వి ఎం బంజర్ లోని వారి స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు ఆమెసంస్మరణ కార్యక్రమం సప్తపది గార్డెన్ నందు పాల్గొని ఆమె ఘన నివాళులు అర్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా డైలీ భారత్ స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్  రిటైర్డ్ ఏఎస్ఐ నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >