Posted on 2025-08-14 14:19:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ (టిజెయంయు) జర్నలిస్టుల జిల్లాసభను రాష్ట్ర అధ్యక్షులు ఐ. ప్రభాకర్ ఉత్తర్వుల మేరకు భద్రాచలం చర్ల రోడ్డు గిరిజన అభ్యుదయ భవనంలో నిర్వహిస్తున్న సందర్భంగా యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కురిమల శంకర్ ,భద్రాచలం డివిజన్ అధ్యక్షులు కనకం శ్రీమన్నారాయణ, మరియు జిల్లా కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజ్ ఐపీఎస్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో (టీజేయంయు) జిల్లా నాయకులు సామల ప్రవీణ్ ,ఫాల్గుణ,కత్తి బాలకృష్ణ ,రమేష్, అపర్ణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >