Posted on 2025-08-15 11:52:56
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ జర్నలిస్టుగా కటకం సంతోష్ కుమార్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝు, ఎస్పీ మహేష్ బిగితే చేతిలో మీదుగా సంతోష్ కుమార్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. సంతోష్ కుమార్ ఆంధ్రప్రభ దినపత్రికలో సుదీర్ఘకాలంగా ప్రజల సమస్యలపై అనేక వార్త కథనాలు అందించి ఉన్నారు. సంతోష్ కుమార్ ప్రశంస పత్రం అందుకోవడం పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >