| Daily భారత్
Logo




నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

News

Posted on 2025-08-16 12:21:40

Share: Share


నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

తీవ్ర గాయాలు.. వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న ప్రజలు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ రోడ్డున వెళ్లే వారి వెంటపడి దాడి చెయ్యడమే కాకుండా చిన్నారులను సైతం తీవ్ర గాయాలపాలు చేస్తున్న ఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా నగర శివారులోని  పాంగ్ర సమీపంలో చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో కుటుంబీకులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇది మర్చిపోకముందే మరో ఘటనమాధవ్ నగర్ లో గగన్ అనే నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలుదాడి తీవ్రంగా గాయాల పాలు చేశాయి. వీధికుక్కల నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ మున్సిపల్ కమిషనర్, సంబంధిత ఉన్నతాధికారులు సరైన నిఘా పెట్టకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >