| Daily భారత్
Logo




శీర్షిక : శ్రీ కృష్ణాష్టమి

Misc

Posted on 2025-08-17 04:29:31

Share: Share


శీర్షిక : శ్రీ కృష్ణాష్టమి

డైలీ భారత్, స్పెషల్ శీర్షిక: 

క్రిష్ణాష్టమి వేడుకలకు రారా కృష్ణయ్య

మా శ్వాసకు శ్రుతి నీవే రారా కృష్ణయ్య


నీ పాద స్పర్శతో పునీతమయ్యె  యమున అమ్మ 

నీ పాద స్పర్శతో  ధన్యత చెందె పుడమి అమ్మ


నీ చిన్ని పాదాల చిరుగజ్జెల సవ్వడితో

 మా మదిన  కోటి కాంతులు వెలిగించినావు

నీ ముద్దు లొలుకు అడుగులతో మాఇంటిని 

పావనం చేసినావు


నీ వేణుగానంతో  మమతను పంచిననావు

చిలిపి కృష్ణ 

మా మనసే వెన్నగా మార్చాము

ఆరగించి మమ్ము  ముక్తి నీయుము చిలిపి కృష్ణ 


అలుక మానరా అల్లరి కృష్ణయ్య

మా భక్తిభావపు సాక్ష్యమై కదలి రారా కృష్ణయ్య

ఈ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడు  చింతలన్నింటినీ దోచుకుని, మీకు ప్రేమ, ఆనందం, శాంతి, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ 

మీ

మంజుల పత్తిపాటి

మాజీ డైరెక్టర్

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ 

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

 చరవాణి 9347042218

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >