Posted on 2025-08-18 11:40:56
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్బంగా సిరిసిల్ల పట్టణంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్.
ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ తొలిరాజు,బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు,దొరల అరాచకాలను,మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీ,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు & టీడీపీ వేములవాడ నియోజకవర్గ అడహాక్ కమిటీ సభ్యులు మోతె రాజిరెడ్డి,సీనియర్ నాయకులు మిద్దె ప్రకాష్ ఆరె మల్లేశం తదితరులు పాల్గొన్నారు
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >