| Daily భారత్
Logo




కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి

News

Posted on 2025-08-19 12:45:40

Share: Share


కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి

డైలీ భారత్, సిద్దిపేట:సిద్దిపేట జిల్లా సందులాపూర్ గ్రామం లో కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి....మొక్కజొన్న పంటను అడవి పందుల నుండి కాపాడేందుకు పంటకు రక్షణగా వైరు కడుతుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ కి వైరు తగిలి తండ్రి గజేందర్ రెడ్డి కుమారుడు రాజేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి. చాలా బాధాకరం

వర్షాకాలం లో రైతులు పొలాల వద్దకు వెళ్ళినప్పుడు కరెంటు పట్ల జాగ్రత్తగా వహించండి

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >