Posted on 2025-08-19 17:25:40
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో సారంగాపూర్ హెచ్పీ పెట్రోల్ పంపు వద్ద మంగళవారం తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా సయ్యద్ వాసిం అనే వ్యక్తి ఆటోలో 100గ్రాముల ఎండు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు.గంజాయితో పాటు సెల్ఫోన్, ఆటోను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వారు పేర్కొన్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >