| Daily భారత్
Logo




నిజమాబాద్ జిల్లా బోధన్ లో కలకలం రేపిన గూడచారి పావురం

News

Posted on 2025-08-19 17:26:41

Share: Share


నిజమాబాద్ జిల్లా బోధన్ లో కలకలం రేపిన గూడచారి పావురం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఒకప్పుడు రాజుల కాలంలో గూడచారి పక్షులు, మృగాల పేరిట శత్రు దేశాలకు పంపి రాజ్యపు సమాచారాన్ని శత్రు దేశాలకు అందజేస్తూ ఉండేవని కథలు చరిత్రలో విన్నాము. కానీ నిజామాబాద్ లో మంగళవారం వింత ఘటన చోటు చేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లాలో గూఢచారి పావురం కలకలం

రేపింది. బోధన్ రూరల్ భవానిపేటలో ఈ ఘటన

బోధన్లో గూఢచారి పావురం కలకలం మంగళవారం వెలుగు చూసింది. బాలుడికి అనుమానాస్పదంగా ఓ పావురం దొరికింది. అయితే ఆ పావురం కాలికి కోడ్ రింగ్, రెక్కలపై కోడ్ లెటర్స్ ఉండడంతో గ్రామస్థులు గూఢచారి పావురంగా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పావురాన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >