| Daily భారత్
Logo




అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన 5 గురు మృతి

News

Posted on 2025-08-21 07:00:07

Share: Share


అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన 5 గురు మృతి

డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మక్తా మహబూబ్ పేట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాలను మియాపూర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.

మృతులు అందరూ కర్ణాటకకు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. మృతులను అత్త-మామ, భార్య-భర్త, రెండేళ్ల చిన్నారిగా గుర్తించారు. పసి కందును చంపేసి.. మిగతా నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55).. అల్లుడు అనిల్ (40), కూతురు కవిత (38).. అనిల్, కవితల కుమార్తె అప్పు (2) మృతి చెందారు. స్థానికంగా ఐదుగురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >