Posted on 2025-08-22 14:18:02
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి జిల్లాల స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్ మరియు మోదుగు జోగారావు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబును మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి జిల్లాల డైలీ భారత్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్ మరియు మొదుగు జోగారావు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. భవిష్యత్తులో వీరబాబు మరెన్నో సేవా కార్యక్రమాలు, పదవులు చేపట్టాలని వారు ఆయనను ఆకాంక్షించినారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయాలకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బండి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >