| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్

News

Posted on 2025-08-22 14:23:26

Share: Share


ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్

డైలీ భారత్, హైదరాబాద్: వ‌న‌స్థ‌లిపురం స‌బ్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. స‌బ్ రిజిస్ట్రార్ రాజేశ్ రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయారు. ఓ రిజిస్ట్రేష‌న్ విష‌యంలో డ‌బ్బులు డిమాండ్ చేసి రూ. 70 వేలు తీసుకుంటుండ‌గా అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్‌తో పాటు డాక్యుమెంట్ రైట‌ర్ ర‌మేశ్‌ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆస్తి రిజిస్ట్రేష‌న్ విష‌యంలో ఓ వ్య‌క్తి నుంచి రూ. ల‌క్ష లంచం డిమాండ్ చేశారు స‌బ్ రిజిస్ట్రార్. ఇవాళ రూ. 70 వేలు లంచం తీసుకుంటుండ‌గా రాజేశ్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా ప‌ట్టుకున్నారు.

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గత రెండు గంటలుగా సోదాలు చేస్తుండడంతో డాక్యుమెంట్ రైట‌ర్లు తమ షాపులకు తాళాలు వేసుకొని అక్కడ నుండి పరార్ అయ్యారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా ఫైళ్లను శోధిస్తున్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >