Posted on 2025-08-23 11:34:50
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జానకంపేట లోగల అతి పురాతన ప్రాచీన ఆలయంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శనివారం అమావాస్య ఒకేరోజు రావడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న అష్టముఖి కోనేరులో స్నానం ఆచరించేందుకు ఉమ్మడి జిల్లాల నలుమూలల నుండి తెల్లవారుజామున నుండి భక్తులు కోనేటిలో స్నానమాచరించి మోక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే స్వామివారిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో అమావాస్య రోజు నాన్న మార్చరించి నరసింహస్వామికి భక్తితో శ్రద్ధతో పూజలు చేస్తే భక్తుల ప్రగాఢ నమ్మకం. సాధారణ రోజుల కంటే అమావాస్య శనివారం వచ్చిన వేళ ఈ కోనేటిలో స్నానం ఆచరిస్తే భక్తుల కోరిన కోరికలు తీర్చడమే కాకుండా ఆ స్వామివారు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >