| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్

News

Posted on 2025-08-23 16:36:26

Share: Share


ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్

డైలీ భారత్, డోర్నకల్: Bhukya Rajesh, Inspector of Police, SHO of Dornakal Police Station in Mahabubabad district and his gunman Daravath Ravi, Police Constable were caught by Telangana ACB Officials for demanding the #bribe of Rs.50,000/- and accepting Rs.30,000/- from the complainant for doing an offical favour "To release the seized vehicle of the Complainant, in a case registered in Dornakal Police Station and to extend the cooperation in that case."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుని వాహనాన్ని డోర్నకల్ రక్షకభట నిలయంలో నమోదైన ఒక కేసులో జప్తు చేయగా, దాన్ని విడుదల చేయడానికి మరియు ఆ కేసులో అతనికి సహకారాన్ని అందించడానికి" అధికారిక సహాయం చేసేందుకు అతని నుండి రూ.50,000/- #లంచం డిమాండ్ చేసి, అందులోనుండి రూ.30,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ రక్షకభట నిలయాధికారి & ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ - భూక్యా రాజేష్ మరియు అతని గన్ మెన్ & పోలీస్ కానిస్టేబుల్ ధారావత్ రవి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >