| Daily భారత్
Logo




గణేష్ నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్

News

Posted on 2025-08-24 15:27:53

Share: Share


గణేష్ నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:హిమేశ్వర గణేష్ మండలి వారు పులాంగ్ చౌరస్తాలో నిర్వహించిన గణపతి ఆగమానం కార్యాక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు బ్రిటిష్ పాలకుల బానిస సంకెళ్లు తెంచడానికి  హిందువులు అంత ఏకం కావాలని, భారతీయుల్లో జాతీయ వాదాన్ని రగిలించడానికి ఆనాడుj బలగంగాధర్ తిలక్  వినాయకచవితిని ప్రారంభించడం జరిగిందని అన్నారు. అనంతరం మొఘలుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హిందూ ధర్మాన్ని రక్షించడానికి హిందువులను ఒకటి చేయడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గణపతి నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారాని పేర్కొన్నారు. బలగంగాధర్ తిలక్, అయినా ఛత్రపతి శివాజీ మహారాజ్ కోరుకున్నట్లుగా హిందువులు అంత ఒకటి కావాలని,మన దేశం మీద, మన ధర్మం మీద దాడి జరిగితే హిందువులు అంత సంఘాటీతంగా ఒక్కటై తగిన బుద్ది చెప్పాలన్నారు. ఇప్పటికి నిజాం వారసులు కొంత మంది మన ధర్మం పైన, మన గుడుల పైన, మన ఆడబిడ్డల పైన దాడులు చేస్తున్నారని, హిందువులు చూస్తూ ఊరుకోకుండా అందరం ఒక్కటై వారికీ తగిన బుద్ది చెప్పాలని అన్నారు. మన ఐక్యత హిందూ ధర్మ సంస్కృతి, సంప్రదాయాలను బావి తరాలకు అందించాల్సిన బాధ్యత యువతపైన ఉందన్నారు. గణపతి ప్రతిష్టపన నుండి నిమజ్జనం వరకు ఎటువంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మండపం నిర్వాహకులకు సూచించారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ, ఇందూరు సుధా, మఠం పవన్, పవన్ ముందడ, మరవర్ కృష్ణ, గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >