Posted on 2025-08-25 09:44:31
డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది అబిడ్స్లోని ఓ పబ్లో 33 గ్రాముల కొకైన్ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో ఈ డ్రగ్స్్స్ను ముగ్గురు యువకులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. రూ.9వేలకు ఒక్కో గ్రాము కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. మిస్బా ఉద్దీన్, అలీ అస్గర్, జుబేర్ అలీని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >