| Daily భారత్
Logo




జిల్లాకు చేరుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు

News

Posted on 2025-08-25 09:58:55

Share: Share


జిల్లాకు చేరుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు

ఘనంగా స్వాగతం పలికిన భాజపా శ్రేణులు

నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రామచంద్రరావు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజాంబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి  బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు జిల్లాకు చేరుకున్నారు. మొదటగా జిల్లాలోని ఇండల్వాయి టోల్ ప్లాజా నుండి బిజెపి కార్యకర్తలు నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిజామాబాద్ లోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ నీలకంటేశ్వర ఆలయంలో ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికి ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన ఆయనకు బిజెపి శ్రేణులు గజమాలతో సత్కరించారు. అనంతరం అక్కడి నుండి బైక్ ర్యాలీ ద్వారా ఆర్మూర్ రోడ్డు లో గల శ్రీరామ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >