| Daily భారత్
Logo




పాత పాల్వంచలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల తండ్రి నారాయణ వర్ధంతి

News

Posted on 2025-08-26 15:12:19

Share: Share


పాత పాల్వంచలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల తండ్రి నారాయణ వర్ధంతి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తండ్రి కొత్వాల నారాయణ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు పాత పాల్వంచలో కొత్వాల స్వగృహంలో జరిగిన సంవత్సరీకం కార్యక్రమంలో కుమారులు, కుమార్తెలు,కోడళ్ళు అల్లుళ్ళు,మనుమలు మనుమరాలు,కుటుంబ సభ్యులు పాల్గొని పూజలు చేయించారు. అనంతరం అన్నసంతర్పణ జరిపారు. 

ఈ కార్యక్రమంలో కొత్వాల నారాయణ కుమారులు కొత్వాల సత్యనారాయణ, నరసింహారావు, శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, అల్లుళ్లు దోర్నాల పాపారావు, పరిటాల విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >