| Daily భారత్
Logo




ఉద్యమకారుడు జడల వెంకటేశ్వర్లు దశదిన కర్మకు హాజరైన బిఆర్ఎస్ నాయకులు, వద్దిరాజు, తాతమధు, లాకావత్ గిరిబాబు

News

Posted on 2025-08-28 17:51:00

Share: Share


ఉద్యమకారుడు జడల వెంకటేశ్వర్లు దశదిన కర్మకు హాజరైన బిఆర్ఎస్ నాయకులు, వద్దిరాజు, తాతమధు, లాకావత్ గిరిబాబు

డైలీ భారత్, ఖమ్మం జిల్లా:ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రం బస్టాండ్ సెంటర్లో తెలంగాణ ఉద్యమకారుడు జడల వెంకటేశ్వర్లు దశదినకర్మలకు వృద్ధిరాజు రవిచంద్ర తాత మధు లాకావత్ గిరిబాబు హాజరై జడల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు  వారి కుటుంబ సభ్యులకు ఓదార్చారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ  వెంకటేశ్వర్లు తెలంగాణ సాధనలో ప్రత్యేక పాత్ర పోషించాడని ఆయన లేని లోటును ఎప్పటికీమరచిపోలేను  లేకున్నా ఆయన జ్ఞాపకాలు మర్చిపోలేని  ఉన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్,లాకవత్ గిరిబాబు , వైరా నియోజకవర్గ ఐదు మండలాల ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >