Posted on 2025-08-28 17:53:27
నిజామాబాద్ నగరంలో 40 మంది నిరాశ్రయులను ఆదుకున్న పోలీసులు
వరదల కారణంగా బోర్గం సమీపంలో గల 40 మందికి ఆశ్రయం కల్పించిన పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నందున బోర్గం పాంగ్ర వాగు నీళ్లు ఉప్పొంగి ప్రవహించడంతో బ్యాంకు కాలనీ లో నాలా ప్రక్కన ఉన్న దాదాపు 15 కుటుంబాలు నివసిస్తున్న గుడిసెలోకి నీళ్లు రావడంతో వారు నిరాశ్రయులయ్యారు, దాంతో కమిషనర్ ఆఫ్ పోలీసు పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నగర సిఐ శ్రీనివాస్ రాజు ఫోర్త్ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఉదయ్ ఇంకా సిబ్బంది కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని శివాజీ సమితి , స్థానికుల సహాయంతో అక్కడి నుంచి తరలించి పండ్లు పంపిణీ చేసి వారిని సురక్షిత ప్రాంతం బింగి ఫంక్షన్ హాల్ లో మహిళలు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళ తో కలిపి దాదాపు 40 మంది కి ఆశ్రయం కల్పించారు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >