| Daily భారత్
Logo




విదేశాల్లో సైతం ఘనంగా గణేష్ ఉత్సవాలు

News

Posted on 2025-09-03 07:37:43

Share: Share


విదేశాల్లో సైతం ఘనంగా గణేష్ ఉత్సవాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. అంతేకాకుండా దేశ విదేశాల్లో కూడా ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా లండన్‌లో వినాయక చవితి ఉత్సవాలు ప్రవాస భారతీయులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరేష్ మెడిచేట్టి ఆధ్వర్యంలో 200 మంది సభ్యులతో ఘనంగా పూజలు జరిపారు.

ఈ సందర్బంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ.. మనం ఎక్కడ ఉన్నా మన సంప్రదాయాలను పాటించాలన్నారు. కుల మతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలన్నారు. 

లడ్డూ వేలం పాటలో 3 లక్షల 60,000 లకు సికింద్రాబాద్ వారాసిగూడకి చెందిన వేదశ్రీ బాణాల దక్కించుకున్నారు.5 గ్రాముల గోల్డ్ లక్కీ డ్రాలో అఖిల్ బండి సంపాదించుకున్నారు.


ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా సౌతాల్ మాజీ ఎంపీ.వీరేందర్ శర్మ, యూరప్ మహిళా అధ్యక్షురాలు,యూత్.సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గురుమిందర్,కుమిలి ప్రెసిడెంట్ జాన్సన్ ఎడ్మన్ లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో బండి అఖిల్, చరణ్, కార్తిక్, అన్విత్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >