| Daily భారత్
Logo




వేల్పూర్ మండలంలో అదృశ్యమైన వ్యక్తి... శవమై తేలిన యువకుడు.

News

Posted on 2025-09-09 15:18:16

Share: Share


వేల్పూర్ మండలంలో అదృశ్యమైన వ్యక్తి... శవమై తేలిన యువకుడు.

బాధితుని కుటుంబంలో విషాదం..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అదృశ్యమైన వ్యక్తి శవమై లభ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి  వచ్చింది. వేల్పూర్ మండల కేంద్రంలో గత నెల 19వ తేదీన  అదృశ్యమైన విషయంలో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి. సంజీవ్ తెలిపారు.మంగళవారం ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి  ఈ  సోమవారం ఈనెల 8వ తేదీన వ మిస్సయిన వ్యక్తి శవమై లభ్యమైంది. లభ్యమైనట్లు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. సంతోష్ అనే వ్యక్తి తాడ్వాయి గ్రామం నుండి వేల్పూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి వద్ద వ్యవసాయ కూలికి జీతం చేస్తాడని అన్నారు. మృతదేహం  పంచనామా కోసం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిఐ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. సంతోష్ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోస్టుమార్టం రిపోర్ట్ రాగానే అన్ని వివరాలు తెలుపుతామని సీఐ శ్రీధర్ రెడ్డి సూచించారు.. ఆయనతోపాటు వేల్పూర్ ఎస్సై సంజీవ్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >