| Daily భారత్
Logo




కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి భారీగా చేరికలు

News

Posted on 2025-09-26 16:44:08

Share: Share


కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి భారీగా చేరికలు

నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన బిజెపి, బి ఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు ఏఐబిఎస్ఎస్ మండల అధ్యక్షులు రూప్సింగ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే  డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో టిఆర్ఎస్ ఎస్సి సెల్  వైస్ ప్రెసిడెంట్ చంద్రయ్య, గ్రామ వైస్ ప్రెసిడెంట్ రంజిత్, బిజెపి యూత్ గ్రామ అధ్యక్షులు మహేందర్, టిఆర్ఎస్ కార్యకర్త లక్ష్మణ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పేద బీద ప్రజలకు  అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని వేరే పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.


Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >