Posted on 2025-09-26 15:05:47
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర నుండి వస్తున్న వరద కొనసాగుతోంది. గురువారం ఉదయం ఎగువ నుంచి 3,15,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోగా 1,22,516 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో 39 వరద గేట్ల ద్వారా 1,10,925 క్యూసెక్కులు గోదావరిలోకి విడిచిపెడుతున్నారు. ఐ ఎఫ్ ఎఫ్ సి ద్వారా 2,000, కాకతీయ కాలువ ద్వారా 5,500, ఎస్కెప్ గేట్ల ద్వారా 2,500 క్యూసెక్కుల నీరు పోతోంది.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >