| Daily భారత్
Logo




దివంగత మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ జయంతి సందర్భంగా అనాధలకు దుప్పట్లు పంపిణీ చేసిన 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ దంపతులు

News

Posted on 2025-09-27 11:29:00

Share: Share


దివంగత మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ జయంతి సందర్భంగా అనాధలకు దుప్పట్లు పంపిణీ చేసిన 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ దంపతులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దివంగత మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ 77వ జయంతి పురస్కరించుకొని నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అనాధలకు 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ దంపతులు వారికి దుప్పట్లు ఆహార ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి డి శ్రీనివాస్ మరణం అప్పట్లో ఎంతో మందిని కల్చివేసిందని రాజకీయాలకతీతంగా అందరిని ఆయన దగ్గరికి తీస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా డీఎస్ వెన్నంటూ ఉండి వారి సమస్యలు తీర్చే వారని అలాంటి వారి లేని లోటు జిల్లాకు తీరనిదని పేర్కొన్నారు. ఆయనను స్మరించుకుంటూ శనివారం ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆత్మ శాంతించాలని రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతాల్లో అనాధలకు దుప్పట్లు ఆహార ప్యాకెట్లను అందజేసినట్లు వారు తెలిపారు.

Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >