| Daily భారత్
Logo




బాసర పుణ్యక్షేత్రానికి వరద ముప్పు..

News

Posted on 2025-09-28 15:37:40

Share: Share


బాసర పుణ్యక్షేత్రానికి వరద ముప్పు..

ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:మహారాష్ట్ర ఎగువ ప్రాంతం నుండి భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతమైన తెలంగాణలోని కందకుర్తి, బాసర గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది.

గోదావరితో బాసరకు వరద ముప్పు పొంచి ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు బాసర గోదావరి ఉగ్ర రూపిణిగా ప్రవహిస్తూ ప్రస్తుతం స్నాన ఘాట్లపైకి వరద నీరు చేరుకుంది. గోదావరి- బాసర ఆలయం రహదారిలో గల పలు లాడ్జిల్లో, ఇళ్లల్లో బ్యాక్ వాటర్ చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రస్తుతం బాసరలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో ముఖ్యఘట్టమైన అమ్మవారు పుట్టిన మూలా నక్షత్రం సోమవారం రావడంతో  భక్తులు అమ్మవారిని ప్రత్యక్షంగా తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో బాసర తరలివచ్చే అవకాశం ఉంది అయితే  బాసరను వరదలు అతలాకుతలం చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వరద నీరు బాసర ఆలయ పుర వీధులకు చేరడానికి 100 అడుగుల దూరంలో ఉంది. దీంతో వర్తక వ్యాపారులు గతంలో జరిగిన వరద అనుభవాల దృష్టిలో పెట్టుకుని తమ వ్యాపారం అటు ఉంచితే తాము క్షేమంగా బ్రతికితే చాలు అనుకొని వ్యాపారస్తావరాలను ఎత్తివేసే పనులు ఉన్నారు.

Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >