Posted on 2025-10-02 14:18:28
చూసి చూడనట్లు వ్యవహరించిన జిల్లా అధికారయంత్రాంగం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఈ సంవత్సరం దసరా, గాంధీ జయంతి వేడుకలు ఒకేసారి రావడంతో అధికారులు మద్యం దుకాణాలు, మాంసపు విక్రయ దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే నిజామాబాద్ జిల్లాలో మాత్రం ముఖ్యంగా జిల్లా కేంద్రంలో మద్యం విక్రయాలు రహస్య స్థావరాల్లో తమ కార్యకలాపాలు కొనసాగించారు. మరి ముఖ్యంగా మాంసపు విక్రయాలు జిల్లా నడిబొడ్డున వీక్లీ మార్కెట్లో పట్టపగలే మాంసపు విక్రయాలు యదేచ్ఛగా కొనసాగించారు. ఇంత జరిగినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల పలు విమర్శలకు తావిస్తుంది. గాంధీ జయంతి రోజు ఫోటోలకు ఫోజులిచ్చే అధికారులు జిల్లాలో ఇంత తతంగం జరుగుతున్న వారికి విషయం తెలుసా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గానే మిగిలింది.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >