| Daily భారత్
Logo




నూతన డీజీపీకి ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి శుభాకాంక్ష‌లు

News

Posted on 2025-10-02 18:09:54

Share: Share


నూతన డీజీపీకి ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి శుభాకాంక్ష‌లు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా క‌లిశారు. ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన డీజీపీకి పుష్పగుచ్ఛం అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ గా, డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో పోలీస్ శాఖ మరింత బలోపేతమై, రాష్ట్ర ప్రజలకు ఫ్రెండ్లీ పోలీస్ మరింత చేరువై మంచి పేరు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >