| Daily భారత్
Logo




దసర సందర్భంగా భక్తులతో పలు ఆలయాలు కిటకిట

News

Posted on 2025-10-02 18:06:14

Share: Share


దసర సందర్భంగా భక్తులతో పలు ఆలయాలు కిటకిట

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దసరా పండగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయంత్రం నుండి  జిల్లా కేంద్రంలో ఉన్న పలు ఆలయాలను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలకంటేశ్వరాలయం, ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయం, అమ్మ వెంచర్లో గల శ్రీ వారహి అమ్మవారు ఆలయం, గంగ స్టాండ్ ఫేస్ టూ  గంగ స్టాండ్ ఫేస్ 2 లో గల ఉత్తర తిరుపతి శమీ పూజ నిర్వహించారు. దసరా రోజు శమీ వృక్షానికి గల చెట్ల కొమ్మలను పూజిస్తే ఎంతో పుణ్యఫలం అని వేదపండితులు పేర్కొన్నారు. అందుకే ప్రతి ఏటా శమీ పూజ కార్యక్రమం భక్తుల పేరుమీద నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉత్తర తిరుపతి క్షేత్రంలో 2017 శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద స్వామి ఫోటోతో బెల్లం తో తులాభారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు నగరం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >