" /> ." /> ." />
| Daily భారత్
Logo




కారు, బైక్ బరువుపై రాహుల్ స్పీచ్.. BJP సెటైర్

News

Posted on 2025-10-04 06:50:25

Share: Share


కారు, బైక్ బరువుపై రాహుల్ స్పీచ్.. BJP సెటైర్

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: కొలంబియా వర్సిటీ విద్యార్థులతో LoP రాహుల్ గాంధీ ప్రసంగం చర్చనీయాంశమైంది. "ఒక్కరు వెళ్లే కారు బరువు 3000KGs, ఇద్దరు వెళ్లే బైక్ 100KGs ఎందుకుంటుందంటే? యాక్సిడెంట్ అయితే ఇంజిన్ కారు లోపలికి వచ్చి చనిపోయే ప్రమాదముంటుంది. అలా జరగకుండా ఎక్కువ మెటల్ వాడతారు. చిన్న ఎలక్ట్రిక్ మోటార్లతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు" అని వివరించారు. ఇది ఎవరికైనా అర్థమైతే చెప్పండని BJP నేత అమిత్ మాలవీయ సెటైర్ వేశారు.

Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >