Posted on 2025-10-04 14:04:46
హైదరాబాద్ నుండి సెలవులకు సొంతుళ్ళ కు వచ్చిన ప్రయాణికులకు తిరిగి వెళ్ళేందుకు ఆర్టీసీ బస్సులు కరువు..
రాజధాని, సూపర్ లగ్జరీ సర్వీసులు తప్ప హైదరాబాదుకు ఎక్స్ప్రెస్ బస్సులు కేటాయించని అధికారులు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణలోని అతిపెద్ద పండగలైనా బతుకమ్మ, దసరా పండుగలకు వృత్తి, వ్యాపార పరంగా జిల్లా వాసులు హైదరాబాద్లో స్థిరపడినవారు పండగ ముగియడంతో తిరిగి శనివారం వెళ్లేందుకు శనివారం నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ కు జిల్లా కేంద్రంతో పాటు వివిధ గ్రామాల నుండి కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు హైదరాబాద్ వెళ్లేందుకు చేరుకున్నారు. అయితే ఆర్టీసీ నిజామాబాద్ అధికారులు మాత్రం ప్రయాణికుల కోసం సరిపోయాన్ని సర్వీసులు వేయడంలో విఫలమయ్యారనే విమర్శలు ప్రయాణికుల నుండి వెలువెత్తుతున్నాయి. ఉన్నత స్థాయి వారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఉదయం నుండి రాజధాని, సూపర్ లగ్జరీ ఏసీ సర్వీసులు మాత్రమే నడిపిస్తున్నారే తప్ప సామాన్య మధ్యతరగతి ప్రయాణికుల కోసం ఎక్స్ప్రెస్ బస్సులు ఉదయం నుండి ఒంటిగంట వరకు ఒకటి కూడా కేటాయించకపోవడంతో ఆర్టీసీ అధికారుల పట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు సమస్య వెల్లడించిన ఎక్స్ప్రెస్ కేటాయించడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >