| Daily భారత్
Logo




రాంశంకరచౌదరికుటీరం మధుర బస్తి లో మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తగూడెం వన్ టౌన్ సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్

News

Posted on 2025-10-04 14:08:17

Share: Share


రాంశంకరచౌదరికుటీరం మధుర బస్తి లో మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తగూడెం వన్ టౌన్ సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్

శ్రీ సీత రామాంజనేయ మఠం రాంశంకరచౌదరికుటీరం మధుర బస్తి లో మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తగూడెం వన్ టౌన్ సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శ్రీ సీత రామాంజనేయ మఠం రాంశంకర చౌదరి కుటీరం మధుర బస్తీ మహాఅన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తగూడెం వన్ టౌన్ సిఐ ఏం. కరుణాకర్, కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ పాల్గొని మహానదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి సంవత్సరం నిత్యం బలరాం చౌదరి స్వామి టెంపుల్ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటూఉంటారు అదేవిధంగా ఊరేగింపు కార్యక్రమంలో మహిళా భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా కోలాట కార్యక్రమాలు నృత్యాలతో కొత్తగూడెం ప్రతి ఏరియాలో ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా4-10-2025   నారాయణ సేవ ,   అమ్మ వారి నగర సంకీర్తన . చేపడతారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో  పాల్గొంటారు ఆర్.బలరాం చౌదరి (స్వామి) - శ్రీదేవి దంపతులకు భక్తులు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు

Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >